భజియింప రండి ప్రభుయేసుని - YouWorship
Bhajiyimpa Randi PrabhuYesuni
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: భజియింప రండి - ప్రభుయేసుని ఆత్మసత్యములతో ప్రేమామయుని పరమ తండ్రిని - భజియింప రండి 1. పాప క్షమాపణ మనకిచ్చెను - మనల విమోచించె రక్తముతో (2) జయము జయము మన ప్రభుకే (2) 2. ఆత్మమందిర ప్రత్యక్షత నొసగెన్ - నేత్రము తెరచెను యేసుని చూడ ఆశ్చర్యకరుడు సదాకాలము 3. ఘనత పొంద సదా రాజ్యము నిచ్చె - స్వాస్థ్యము పొంద వారసులమైతిమి హోసన్న హోసన్న విజయునికే 4. జగమును జయించే జీవితమునిచ్చె - సిలువ శక్తిచే మనలను గాచెగా స్తుతులర్పింతుము ముక్తిదాతకే 5. సంఘము ప్రభుని చేర తేరి చూచెగా - సదాకాలమాయనతో నుండ నెప్పుడు సాగిలపడెదము సృష్ఠికర్తకే Pallavi: Bhajiyimpa Randi - PrabhuYesuni Aathmasathyamulatho Premaamayuni Parama Thandrini - Bhajiyimpa Randi 1. Paapa Kshamaapana Manakichchenu - Manala Vimochinche Rakthamutho (2) Jayamu Jayamu Mana Prabhuke (2) 2. Aathmamandira Prathyakshatha Nosagen - Nethramu Therachenu Yesuni Chooda Aashcharyakarudu Sadaakaalamu 3. Ghanatha Ponda Sadaa Raajyamu Nichche - Svaasthyamu Ponda Vaarasulamaithimi Hosanna Hosanna Vijayunike 4. Jagamunu Jayinche Jeevithamunichche - Siluva Shakthiche Manalanu Gaachegaa Sthuthularpinthumu Mukthidaathake 5. Sangghamu Prabhuni Chera Theri Choochegaa - Sadaakaalamaayanatho Nunda Neppudu Saagilapadedamu Srushthikarthake