భజియింతుము రారే యేసుని - YouWorship
Bhajiyinthumu Raare Yesuni
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
భజియింతుము రారే యేసుని స్తోత్ర గీతముతో గళములెత్తి కీర్తింతుము శ్రేష్ఠ గానముతో (2) కొనియాడి పాడెదము కీర్తించి పొగడెదము (4) ||భజియింతుము|| రారాజు క్రీస్తు రమ్యముగా సేవించి ప్రభువుల ప్రభువును పూజించి స్తుతియించి (2) సుందరుడగు యేసు నామం (2) స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము|| పాపములను బాపును ప్రభు యేసుని రక్త ధారలు పరమున నిన్ను చేర్చును ప్రభుని దివ్య వాక్కులు (2) పాపముల వీడి యేసుని (2) స్తుతించి భజించి పాడెదము ||భజియింతుము|| Bhajiyinthumu Raare Yesuni Sthothra Geethamutho Galamuletthi Keerthinthumu Shreshta Gaanamutho (2) Koniyaadi Paadedamu Keerthinchi Pogadedamu (4) ||Bhajiyinthumu|| Raaraaju Kreesthu Ramyamugaa Sevinchi Prabhuvula Prabhuvunu Poojinchi Sthuthiyinchi (2) Sundarudagu Yesu Naamam (2) Sthuthinchi Bhajinchi Paadedamu ||Bhajiyinthumu|| Paapamulanu Baapunu Prabhu Yesuni Raktha Dhaaralu Paramuna Ninnu Cherchunu Prabhuni Divya Vaakkulu (2) Paapamula Veedi Yesuni (2) Sthuthinchi Bhajinchi Paadedamu ||Bhajiyinthumu||