భజియింతుము నిను జగదీశా - YouWorship
Bhajiyinthumu Ninu Jagadeeshaa
Artist: అద్దంకి రంజిత్ ఓఫిర్
Category: Praise
Song Lyrics
భజియింతుము నిను జగదీశా శ్రీ యేసా మా రక్షణ కర్తా (2) శరణు శరణు మా దేవా యెహోవా మహిమాన్విత చిర జీవనిధి (2) ||భజియింతుము|| విమల సెరాపులు దూత గణంబులు చూడగ లేని తేజోనిధివే (2) మా యధములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే (2) ||శరణు|| ప్రప్రధముడ మరి కడపటి వాడా మృతుడై బ్రతికిన నిరత నివాసి (2) నీ భజనలు మా జీవనాధారం చేకొనవే మా స్తుతి గీతం (2) ||శరణు|| Bhajiyinthumu Ninu Jagadeeshaa Shree Yesaa Maa Rakshana Karthaa (2) Sharanu Sharanu Maa Deva Yehovaa Mahimaanvitha Chira Jeevanidhi (2) ||Bhajiyinthumu|| Vimala Seraapulu Dootha Ganambulu Choodaga Leni Thejonidhive (2) Maa Yadhamulakai Siluva Mraanupai Deenudavai Maraninchithive (2) ||Sharanu|| Prapradhamuda Mari Kadapati Vaadaa Mruthudai Brathikina Niratha Nivaasi (2) Nee Bhajanale Maa Jeevaadhaaram Chekonave Maa Sthuthi Geetham (2) ||Sharanu||