భజన చేయుచు భక్తపాలక - YouWorship
Bhajana Cheyuchu Bhakthapaalaka
Artist: దొరసామి ఆరోగ్యము
Category: Praise
Song Lyrics
భజన చేయుచు భక్తపాలక ప్రస్తుతింతు నీ నామమును (2) వృజినములపై జయము నిచ్చిన (2) విజయుడా నిను వేడుకొందు ||భజన|| దివ్య పదవిని విడిచి నీవు దీనుడవై పుట్టినావు (2) భవ్యమైన బోధలెన్నో (2) బాగుగా ధర నేర్పినావు ||భజన|| నరుల గావను పరమునుండి ధరకు నీవు వచ్చినావు (2) పరుడ నైన నా కొరకు నీ (2) ప్రాణము నర్పించినావు ||భజన|| చెడినవాడ నైన నన్ను జేరదీసి ప్రోచినావు (2) పడిన నాడు గోతి నుండి (2) పైకి లేవనెత్తి నావు ||భజన|| ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కృప యేసయ్య నీకు (2) ఇంతయని వర్ణింప నిలలో (2) నెవనికిని సాధ్యంబు కాదు ||భజన|| Bhajana Cheyuchu Bhakthapaalaka Prasthuthinthu Nee Naamamunu (2) Vrujinamulapai Jayamu Nichchina (2) Vijayudaa Ninu Veedukondu ||Bhajana|| Divya Padavini Vidichi Neevu Deenudavai Puttinaavu (2) Bhavyamaina Bodhalenno (2) Baagugaa Dhara Nerpinaavu ||Bhajana|| Narula Gaavanu Paramunundi Dharaku Neevu Vachchinaavu (2) Paruda Naina Naa Koraku Nee (2) Praanamu Narpinchinaavu ||Bhajana|| Chedinavaada Naina Nannu Jeradeesi Prochinaavu (2) Padina Naadu Gothi Nundi (2) Paiki Levaneththi Naavu ||Bhajana|| Entha Prema Yentha Daya Yentha Krupa Yesayya Neeku (2) Inthayani Varnimpa Nilalo (2) Nevanikini Saadhyambu Kaadu ||Bhajana||