భక్తులారా స్మరియించెదము - YouWorship
Bhakthulaaraa Smariyinchedamu
Artist: Unknown Artist
Category: Thanksgiving
Song Lyrics
భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని (2) అడిగి ఊహించు వాటి కన్నా మరి (2) సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా|| గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే (2) శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా|| ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే (2) మనమాయనకర్పించుకొనెదము మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా|| కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై (2) గనుక మనము నడచుకొనెదము గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా|| Bhakthulaaraa Smariyinchedamu Prabhu Chesina Melulannitini (2) Adigi Oohinchu Vaati Kannaa Mari (2) Sarvamu Chakkaga Chese (2) ||Bhakthulaaraa|| Gaali Thuphaanulanu Gaddinchi Baadhalnu Tholaginche (2) Shramalalo Manaku Thodaiyundi Shramalalo Manaku Thodaiyundi Bayalu Parache Thana Jayamun (2) ||Bhakthulaaraa|| Ee Bhuviyandu Jeevinchu Kaalam Brathikedamu Prabhu Korake (2) Manamaayanakarpinchukonedamu Manamaayanakarpinchukonedamu Aayana Aashayamadiye (2) ||Bhakthulaaraa|| Konchemu Kaalame Migiliyunnadi Prabhuvunu Sandhinchutakai (2) Ganuka Manamu Nadachukonedamu Ganuka Manamu Nadachukonedamu Prabhu Maargamula Yandu (2) ||Bhakthulaaraa||