భక్తులారా దుఃఖక్రాంతుడు - YouWorship
Bhakthulaaraa Duhkhakraanthudu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. భక్తులారా దుఃఖక్రాంతుడు - వచ్చె మహిమతోడ విజయుడుగాన మోక - రించుటకు పూజ్యుడు మకుటము తలనుంచి - అభిషిక్తున్ జేయుడు - మకుటము 2. పరలోక మార్భటింప - దూతలారా కొల్వుడి సింహాసనమునందు రాజు - నభిషక్తున్ చేయుడి మకుటము తలనుంచి - రాజరికమీయుడి - మకుటము 3. పాపుల్ ముండ్ల మకుట మీయ - గరక్షితు లెల్లరు చుట్టు నిల్చి స్తుతిపాడి - యేసు పేరుపొందుడి మకుటము తలనుంచి - జయము ప్రకటించుడి - మకుటము 4. యేసు మహోన్నతు డాయెన్ - హా! మహాసంతోషము ఆర్భటించు పాట న్విని - గొప్పగా స్తుతించుడి మకుటము తలనుంచు - డీ రాజాధిరాజుకు - మకుటము 1. Bhakthulaaraa Duhkhakraanthudu - Vachche Mahimathoda Vijayudugaana Moka - Rinchutaku Poojyudu Makutamu Thalanunchi - Abhishikthun Jeyudu - Makutamu 2. Paraloka Maarbhatimpa - Doothalaaraa Kolvudi Sinhaasanamunandu Raaju - Nabhishakthun Cheyudi Makutamu Thalanunchi - Raajarikameeyudi - Makutamu 3. Paapul Mundla Makuta Meeya - Garakshithu Lellaru Chuttu Nilchi Sthuthipaadi - Yesu Perupondudi Makutamu Thalanunchi - Jayamu Prakatinchudi - Makutamu 4. Yesu Mahonnathu Daayen - Haa! Mahaasanthoshamu Aarbhatinchu Paata Nvini - Goppagaa Sthuthinchudi Makutamu Thalanunchu - Dee Raajaadhiraajuku - Makutamu