బ్రతుకుట నీ కోసమే - YouWorship
Brathukuta Nee Kosame
Artist: ఆడమ్ బెన్నీ
Category: Hope
Song Lyrics
బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక మేలు (2) సిలువ వేయబడినానయ్యా (2) నీవే నాలో జీవించుమయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా (2) ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే నే జీవించెద (2) శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా (2) ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా (2) సేవలో సాగెదనయ్యా.. ||యేసయ్యా|| లోకములోని నిందలు నాపై రాళ్ళై రువ్విన రంపాలై కోసిన (2) రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోవువైనా (2) నీదు ప్రేమ నుండి ఏవి ఎడబాపవయ్యా (2) ఏవి ఎడబాపవయ్యా.. ||యేసయ్య|| Brathukuta Nee Kosame Maranamaithe Naakika Melu (2) Siluva Veyabadinaanayyaa (2) Neeve Naalo Jeevinchumayyaa (2) Yesayyaa Yesayyaa Yesayyaa Naa Yesayyaa (2) Ae Kshanamainaa Ae Dinamainaa Nee Korake Ne Jeevincheda (2) Shramalainaa Shodhanalainaa Irukulainaa Ibbandulainaa (2) Oopiri Unnantha Varaku Nee Sevalo Saagedanayyaa (2) Sevalo Saagedanayyaa.. ||Yesayyaa|| Lokamulona Nindalu Naapai Raallai Ruvvina Rampaalai Kosina (2) Raajulainaa Adhipathulainaa Unnavi Ainaa Raabovuvainaa (2) Needu Prema Nundi Aevi Edabaapavayyaa (2) Aevi Edabaapavayyaa.. ||Yesayya||