బ్యూలా దేశము నాది - YouWorship
Beulah Deshamu Naadi
Artist: ఆర్ ఆర్ కే మూర్తి
Category: Hope
Song Lyrics
బ్యూలా దేశము నాది సుస్థిరమైన పునాది (2) కాలము స్థలము లేనిది (2) సుందర పురము – నందనవనము (2) ||బ్యూలా|| స్పటిక నది తీరము నాది అన్నిటిలో ఘనం అనాది (2) అపశ్రుతి లేని రాగములు (2) అలరెడు పురము యేసుని వరము (2) ||బ్యూలా|| జీవ వృక్ష ఫల సాయము నాది దేవుని మహిమ స్పర్శ వేది (2) మరణం బాధే లేనిది (2) అమరుల పురము మంగళకరము (2) ||బ్యూలా|| Beulah Deshamu Naadi Susthiramaina Punaadi (2) Kaalamu Sthalamu Lenidi (2) Sundara Puramu – Nadanavanamu (2) ||Beulah|| Spatika Nadi Theeramu Naadi (2) Annitilo Ghanam Anaadi (2) Apashruthi Leni Raagamulu (2) Alaredu Puramu Yesuni Varamu (2) ||Beulah|| Jeeva Vruksha Phala Saayamu Naadi (2) Devuni Mahima Sparsha Vedi (2) Maranam Baadhe Lenidi (2) Amarula Puramu Mangalakaramu (2) ||Beulah||