బెత్లెహేములో సందడి - YouWorship
Bethlehemulo Sandadi
Artist: ఎన్ మేరీ విజయ్
Category: Christmas
Song Lyrics
బెత్లెహేములో సందడి పశుల పాకలో సందడి శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని (2) ||బెత్లెహేములో|| ఆకాశములో సందడి చుక్కలలో సందడి (2) వెలుగులతో సందడి మిల మిల మెరిసే సందడి (2) ||బెత్లెహేములో|| దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి (2) గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి (2) ||బెత్లెహేములో|| దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి (2) జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి (2) ||బెత్లెహేములో|| Bethlehemulo Sandadi Pashula Paakalo Sandadi Shree Yesu Puttaadani Maharaaju Puttaadani (2) ||Bethlehemulo|| Aakaashamulo Sandadi Chukkalalo Sandadi (2) Velugulatho Sandadi Mila Mila Merise Sandadi (2) ||Bethlehemulo|| Doothala Paatalatho Sandadi Samaadhaana Vaarthatho Sandadi (2) Gollala Parugulatho Sandadi Christmas Paatalatho Sandadi (2) ||Bethlehemulo|| Daaveedu Puramulo Sandadi Rakshakuni Vaarthatho Sandadi (2) Gnaanula Raakatho Sandadi Lokamanthaa Sandadi (2) ||Bethlehemulo||