బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప - YouWorship
Boora Shabdambu Ninggin Dhvanimpa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రాణప్రియుడా - ప్రాణప్రియుడా రమ్ము మా యేసు - పాడెదము - హల్లెలూయ - ఎంతో సంతోషం (1) ఎగిరి పోయెదం - పాటలతో (2) 1. బూర శబ్దంబు నింగిన్ ధ్వనింప గాంచెదమేసున్ మా ఎదుట (1) ఓర్పుతో మేము వేచియుంటిమి (1) - నిద్రించే వారు నిలతురిలన్ (2) 2. భక్తులకై వచ్చు తస్కరివలె - శుద్ధులు మాత్రమే మారెదరు దూతలు నింగిన్ ఏకమైకూడి - పాటతో బూర ధ్వనింతురు 3. వేకువ చుక్క కాంతినిబోలి - సౌందర్యమైన మాధుర్యుడు పరలోకమందు హెచ్చయినవాడు - నాకొరకై శ్రమ సహించెను 4. రెప్పపాటుతో శుద్ధులు లేచి మరుగై పోదు రాయనతో నుండన్ మధుర గుంపు మేఘము చేరి - సంధించెద మే - సునచ్చట 5. పరమందు శుద్ధుల్ మకుటముల్ బొంద - దూతలు కాచి నిల్చుదినం సంఘ వధువు ధవళ వస్త్రంబు -ధరించి ఘనతనొందే దినం 6. హల్లెలూయా - ఆనందించెదం హల్లెలూయా - ఆర్భటింతుం హల్లెలూయా - ధన్యులైతిమి - హల్లెలూయా - ఆమెన్ ఆమెన్ Pallavi: Praanapriyudaa - Praanapriyudaa Rammu Maa Yesu - Paadedamu - Hallelooya - Entho Santhoshan (1) Egiri Poyedan - Paatalatho (2) 1. Boora Shabdambu Ninggin Dhvanimpa Gaanchedamesun Maa Eduta (1) Orputho Memu Vechiyuntimi (1) - Nidrinche Vaaru Nilathurilan (2) 2. Bhakthulakai Vachchu Thaskarivale - Shuddhulu Maathrame Maaredaru Doothalu Ninggin Ekamaikoodi - Paatatho Boora Dhvaninthuru 3. Vekuva Chukka Kaanthiniboli - Saundaryamaina Maadhuryudu Paralokamandu Hechchayinavaadu - Naakorakai Shrama Sahinchenu 4. Reppapaatutho Shuddhulu Lechi Marugai Podu Raayanatho Nundan Madhura Gumpu Meghamu Cheri - Sandhincheda Me - Sunachchata 5. Paramandu Shuddhul Makutamul Bonda - Doothalu Kaachi Nilchudinan Sanggha Vadhuvu Dhavala Vasthrambu -Dharinchi Ghanathanonde Dinan 6. Hallelooyaa - Aanandinchedan Hallelooyaa - Aarbhatinthun Hallelooyaa - Dhanyulaithimi - Hallelooyaa - Aamen Aamen