బూరధ్వని వినబడుచున్నది - YouWorship
Booradhwani Vinabaduchunnadi
Artist: Unknown Artist
Category: Second Coming
Song Lyrics
బూరధ్వని వినబడుచున్నది పెండ్లి కుమార్తెను పిలువనున్నది బుద్ధి కలిగి సిద్ధపడుమా బుద్ధిహీనముగా నిద్రపోదువా (2) ప్రభుని స్వరము వినగలవా పైకెత్త బడుటకు లేవగలవా (2) కనిపెట్టి చూచే భారమున్నదా కనురెప్ప పాటున చేరగలవా (2) ||బూరధ్వని|| సంఘాలు చల్లబడి పోవుచున్నవి సజీవ వాక్యము చూడకున్నవి (2) చచ్చుబ్రతికినట్లు నటిస్తున్నది చేతవలే కాలిపోవుచున్నది (2) ||బూరధ్వని|| సత్యము నీవు వినుచుండగా సత్యము కొరకు సిద్ధపడుదువా (2) చచ్చిన స్థితిని విడిచిపెట్టి సంఘములోనికి తిరిగిరావా (2) ||బూరధ్వని|| Booradhwani Vinabaduchunnadi Pendli Kumaarthenu Piluvanunnadi Buddhi Kaligi Siddhapadumaa Buddhiheenamugaa Nidrapoduvaa (2) Prabhuni Swaramu Vinagalavaa Paikettha Badutaku Levagalavaa (2) Kanipetti Choochе Bhaaramunnadaa Kanureppa Paatuna Cheragalavaa (2) ||Booradhwani|| Sanghaalu Challabadi Povuchunnavi Sajeeva Vaakyamu Choodakunnavi (2) Chachchubrathikinatlu Natisthunnadi Chethavale Kaalipovuchunnadi (2) ||Booradhwani|| Sathyamu Neevu Vinuchundagaa Sathyamu Koraku Siddhapaduduvaa (2) Chachchina Sthithini Vidichipetti Sanghamuloniki Thirigiraavaa (2) ||Booradhwani||