బాల యేసుని జూడరే - YouWorship
Baala Yesuni Joodare
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
బాల యేసుని జూడరే కరు - ణాల వాలని బాడరే = కాల పూర్ణత జూచి దేవుడు - కొమరుడై జన్మించెనే 1. దూతలారా రండి రండి - బేతలేమున బుట్టిన = నూతనాద్భుత శిశువు జూచి - స్తోత్రగీతముల్ పాడరే ||బాల|| 2. గొల్లలారా రండి రండి - గొప్ప యుత్సవ మొందరే = ఎల్ల జనులకు రక్షణంబని - యంతటను చాటించరే || బాల|| 8... జ్ఞానులారా రండి రండి - కానుకల నర్చించరె = దీనులను రక్షించ దేవుడు - మానవుందై బుట్టెను ||బాల|| 4. భక్తులారా రండి రండి - భజన పాటలు పాడరే = ముక్తిరాజగు యేసు ప్రభు మన - మధ్యనే జన్మించెను 5. రండి రండి - ఏకమై కీర్తించరే = యేసు క్రీస్తుడు - శ్రీ లొసంగగ వచ్చెను ||బాల|| - చెట్టి భానుమూర్తి Baala Yesuni Joodare Karu - Naala Vaalani Baadare = Kaala Poornatha Joochi Devudu - Komarudai Janminchene 1. Doothalaaraa Randi Randi - Bethalemuna Buttina = Noothanaadbhutha Shishuvu Joochi - Sthothrageethamul Paadare ||Baala|| 2. Gollalaaraa Randi Randi - Goppa Yuthsava Mondare = Ella Janulaku Rakshanambani - Yanthatanu Chaatinchare || Baala|| 8... Jnyaanulaaraa Randi Randi - Kaanukala Narchinchare = Deenulanu Rakshincha Devudu - Maanavundai Buttenu ||Baala|| 4. Bhakthulaaraa Randi Randi - Bhajana Paatalu Paadare = Mukthiraajagu Yesu Prabhu Mana - Madhyane Janminchenu 5. Randi Randi - Ekamai Keerthinchare = Yesu Kreesthudu - Shree Losanggaga Vachchenu ||Baala|| - Chetti Bhaanumoorthi