బాల యేసుని జన్మ దినం - YouWorship
Baala Yesuni Janma Dinam
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
బాల యేసుని జన్మ దినం వేడుకైన శుభ దినము సేవింప రారే జనులారా ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల|| మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2) చేకొని లాలింప రారే జో జోల పాటలు పాడి ||బాల|| పాపికి పరమ మార్గము జూప ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2) పశుశాలయందు పవళించే తమ ప్రేమను జూపింప మనకు ||బాల|| మన జోల పాటలు ఆలించు బాలుడు దేవాది దేవుని తనయుడు గనుక (2) వరముల నొసగి మనకు దేవుని ప్రియులుగా జేయు ||బాల|| Baala Yesuni Janma Dinam Vedukaina Shubha Dinamu Sevimpa Raare Janulaaraa Muddula Baalaku Muddulida ||Baala|| Mariyamma Odilo Aadedi Baaluni Chinnaari Chirunavvu Lolikedi Baaluni (2) Chekoni Laalimpa Raare Jo Jola Paatalu Paadi ||Baala|| Paapiki Parama Maargamu Joopa Aethenchi Prabhuvu Naruniga Ilaku (2) Pashushaalayandu Pavalinche Thama Premanu Joopimpa Manaku ||Baala|| Mana Jola Paatalu Aalinchu Baaludu Devaadi Devuni Thanayudu Ganuka (2) Varamula Nosagi Manaku Devuni Priyuluga Jeyu ||Baala||