బాలుడు కాదమ్మో - YouWorship
Baaludu Kaadammo
Artist: డేనియల్ కళ్యాణపు
Category: Christmas
Song Lyrics
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు (2) పరమును విడచి పాకలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్యా (2) ||బాలుడు|| కన్య మరియ గర్భమందు బెత్లహేము పురమునందు ఆ పశుశాలలోన పుట్టినాడమ్మా ఆ వార్త తెలియగానే గొర్రెలను విడచి పరుగు పరుగున పాకను చేరామే (2) మనసారా మ్రొక్కినాము మది నిండా కొలచినాము (2) మా మంచి కాపరని సంతోషించామే సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు|| చుక్కను చూసి వచ్చినాము పాకలో మేము చేరినాము పరిశుద్ధుని చూసి పరవశించామే రాజుల రాజని యూదుల రాజని ఇతడే మా రాజని మ్రొక్కినామమ్మా (2) బంగారము సాంబ్రాణి బోళం కానుకగా ఇచ్చినాము (2) ఇమ్మానుయేలని పూజించామమ్మో సందడి సందడి సందడి సందడి సందడి చేసామే (4) ||బాలుడు|| Baaludu Kaadammo Balavanthudu Yesu Pasivaadu Kaadammo Paramaathmudu Kreesthu (2) Paramunu Vidachi Pakalo Puttina Paapula Rakshakudu Mana Yesayyaa (2) ||Baaludu|| Kanya Mariya Garbhamandu Bethlehemu Puramunandu Aa Pashushaalalona Puttinaadamma Aa Vaartha Theliyagaane Gorrelanu Vidachi Parugu Paruguna Paakanu Cheraame (2) Manasaara Mrokkinaamu Madi Ninda Kolachinaamu (2) Maa Manchi Kaaparani Santhoshinchaame Sandadi Sandadi Sandadi Sandadi Sandadi Chesaame (4) ||Baaludu|| Chukkanu Choosi Vachchinaamu Paakalo Memu Cherinaamu Parishuddhuni Choosi Paravashinchaame Raajula Raajani Yoodula Raajani Ithade Maa Raajani Mrokkinaamammaa (2) Bangaaramu Sambraani Bolam Kaanukagaa Ichchinaamu (2) Immanuyelani Poojinchaamammo Sandadi Sandadi Sandadi Sandadi Sandadi Chesaame (4) ||Baaludu||