బాలకుల విన్నపము లాలించు - YouWorship
Baalakula Vinnapamu Laalinchu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
బాలకుల విన్నపము లాలించు రక్షకా = పాలనంబు సేయుమా పరమ పోషకా|| 1. బాలలారా రండియంచు - బిలిచిన యేసూ = చాలనమ్మి జేరితిమి - సరగ 2. _మందబిద్ధి చేత నిన్ను - మరచి యుంటిమి = సుందరాప్త నీదయ మా - యందు జూపుమా || 3. _ చదువు వేదవాక్య సరణి - నడువ నేర్పుమో = మదిని బోధకుల సుబోధ - మరువనీకుమో || 4, ప్రకటితమగు నీదు ప్రేమ - యనుభవించుచు = ఇకను నిన్ను సేవ జేతు - మఖభిలకాలము || 5... పుడమి నీదు సిలువ కృపను - పుణ్యలగుచును = కడను నీదు మహిమ జేర - గరుణజూపుము || Baalakula Vinnapamu Laalinchu Rakshakaa = Paalanambu Seyumaa Parama Poshakaa|| 1. Baalalaaraa Randiyanchu - Bilichina Yesoo = Chaalanammi Jerithimi - Saraga 2. _Mandabiddhi Chetha Ninnu - Marachi Yuntimi = Sundaraaptha Needaya Maa - Yandu Joopumaa || 3. _ Chaduvu Vedavaakya Sarani - Naduva Nerpumo = Madini Bodhakula Subodha - Maruvaneekumo || 4, Prakatithamagu Needu Prema - Yanubhavinchuchu = Ikanu Ninnu Seva Jethu - Makhabhilakaalamu || 5... Pudami Needu Siluva Krupanu - Punyalaguchunu = Kadanu Needu Mahima Jera - Garunajoopumu ||