బాలకా నీ వర్తనము - YouWorship
Baalakaa Nee Varthanamu
Artist: దానరి మోజెస్
Category: Praise & Worship
Song Lyrics
బాలకా నీ వర్తనము గా - పాడుకొని జీవింపరా మేలులుకుం బలు కీడు లకునదె - మూలమనిగమనింపరా 1. . తప్పినడువకు - తల్లిదండ్రుల యానతి - తప్పిపోయిన సుతుండు పడిన - తిప్పలు నీ వెటుంగవా? || బాలకా|| నవ్వి - ప్రాణగొడ్డమునొందరే | బాలకా|| 3. _ పరులకెగ్గానరింపంబోకుము - దొరలునదినీ మాందనే - పరునికై హామాను నిల్చిన - కొణంత నతండే వ్రేలండే || బాలకా! 4. కార్యంబుతుదకుం - బట్టి కుడుపకపోదురా - మిట్టిపడిన రాణి - లెట్టులీల్లెనొ తెలియదా? ||||బాలకా|| యువజనులు 407 5. _వగవకుము పరధనముంగనియది - తెగులులేని బాధరా - సుగతిగనెనె యాహబుతా - శునకముల కాహారమై? || బాలకా|| 6. _ఆన్ఫతంబులాడకుము దే - హాంతమైన నేమిరా? - ఆన్ఫతము చేనని యాతన - యాలితో సహకూలండే || బాలకా|| 7. కోపమునకాస్పదమునీయం - గోరకుము మదినెన్నడు - కోప జ్వాలలు పెంచికయ్యిను - గోడు చెందడె హంతయై ||||బాలకా|| 8. జత గూడిమాడి - చెలిమిచేయుట తగదురా - పలువల సాంగత్యమున రెహ - బాము భంగము నొందండే || బాలకా|| మొదవునీ కా - శీస్సులును జేకూరురా ||||బాలకా|| Baalakaa Nee Varthanamu Gaa - Paadukoni Jeevimparaa Melulukun Balu Keedu Lakunade - Moolamanigamanimparaa 1. . Thappinaduvaku - Thallidandrula Yaanathi - Thappipoyina Suthundu Padina - Thippalu Nee Vetunggavaa? || Baalakaa|| Navvi - Praanagoddamunondare | Baalakaa|| 3. _ Parulakeggaanarimpambokumu - Doralunadinee Maandane - Parunikai Haamaanu Nilchina - Konantha Nathande Vrelande || Baalakaa! 4. Kaaryambuthudakun - Batti Kudupakapoduraa - Mittipadina Raani - Lettuleelleno Theliyadaa? ||||Baalakaa|| Yuvajanulu 407 5. _Vagavakumu Paradhanamungganiyadi - Thegululeni Baadharaa - Sugathiganene Yaahabuthaa - Shunakamula Kaahaaramai? || Baalakaa|| 6. _Aanphathambulaadakumu De - Haanthamaina Nemiraa? - Aanphathamu Chenani Yaathana - Yaalitho Sahakoolande || Baalakaa|| 7. Kopamunakaaspadamuneeyan - Gorakumu Madinennadu - Kopa Jvaalalu Penchikayyinu - Godu Chendade Hanthayai ||||Baalakaa|| 8. Jatha Goodimaadi - Chelimicheyuta Thagaduraa - Paluvala Saanggathyamuna Reha - Baamu Bhanggamu Nondande || Baalakaa|| Modavunee Kaa - Sheessulunu Jekooruraa ||||Baalakaa||