బలవంతుడేసు మహిమ పాడి వీలగునే వివరింప - YouWorship
Balavanthudesu Mahima Paadi Veelagune Vivarimpa
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి (1) ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున (2) 1. బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప (1) కల్వరి రక్షణవిలువ ఎల్లరికిని దొరుకును (1) 2. నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు విలువైన ప్రభుని మాటలను ఆలకించి యంగీకరించు || హా! || 3. ఉప్పునీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము యుండదు తప్పులన్ని త్రోసివేయుము అప్పుడే యానందమబ్బును || హా! || 4. కలహముల మానివేతుము మంచి - జలముల త్రాగి యానందింతుం ఎల్లర మేకమౌదము తొలగద్రోసి యడ్డులన్నియు || హా! || 5. జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి భువి నెందరో దప్పిగొన్నారు త్రోవ జూపుడి వారికి || హా! || Pallavi: Haa! Rakshanampu Baavulellanu Anthuleni Lothugalavi (1) Endipovu Ennadainanu Chedikondu Mennadanduna (2) 1. Balavanthudesu Mahima - Paadi Veelagune Vivarimpa (1) Kalvari Rakshanaviluva Ellarikini Dorukunu (1) 2. Neellu Leni Shrama Yenthayo - Deeni Naalochinchare Yevvaru Viluvaina Prabhuni Maatalanu Aalakinchi Yanggeekarinchu || Haa! || 3. Uppuneella Baavulunnanu Ika Upayogamu Yundadu Thappulanni Throsiveyumu Appude Yaanandamabbunu || Haa! || 4. Kalahamula Maanivethumu Manchi - Jalamula Thraagi Yaanandinthun Ellara Mekamaudamu Tholagadrosi Yaddulanniyu || Haa! || 5. Jeevajalamula Thraaginavaaru - Meeru Devuni Saakshulai Yundudi Bhuvi Nendaro Dappigonnaaru Throva Joopudi Vaariki || Haa! ||