బలపరచుము - YouWorship
Balaparachumu
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
బలపరచుము స్థిరపరచుము నా ప్రార్థనకు బదులీయము (2) లోకాశల వైపు చూడకూండా లోకస్థులకు జడవకుండా (2) నీ కృపలో నేను జీవించుటకు ||బలపరచుము|| నా మాటలలో నా పాటలలో నీ సువార్తను ప్రకటించెదను (2) నే నడచు దారి ఇరుకైననూ నే నిలుచు చోటు లోతైననూ (2) నే జడవక నిను కొలుతును ||బలపరచుము|| ధ్యానింతును కీర్తింతును నీ వాక్యమును అను నిత్యము (2) అపవాది నన్ను శోధించినా శ్రమలన్ని నాపై సంధించినా (2) నే జడవక నిను కొలుతును ||బలపరచుము|| Balaparachumu Sthiraparachumu Naa Praardhanaku Badhuleeyumu (2) Lokaashala Vaipu Choodakaundaa Lokasthulaku Jadavakundaa (2) Nee Krupalo Nenu Jeevinchutaku ||Balaparachumu|| Naa Maatalalo Naa Paatalalo Nee Suvaarthanu Prakatinchedanu (2) Ne Nadachu Daari Irukainanu Ne Niluchu Chotu Lothainanu (2) Ne Jadavaka Ninu Koluthunu ||Balaparchumu|| Dhyaaninthunu Keerthinthunu Nee Vaakyamunu Anu Nithyamu (2) Apavaadi Nannu Shodhinchinaa Shramalanni Naapai Sandhinchinaa (2) Ne Jadavaka Ninu Koluthunu ||Balaparchumu||