బంతియనగ ఆడరే - YouWorship
Banthiyanaga Aadare
Artist: Unknown Artist
Category: Christmas
Song Lyrics
బంతియనగ ఆడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) ముచ్చిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స (2) ప ద ని స.. ప ద ని స ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి|| దూతలెల్ల కూడిరి మంచి గీతములను పాడిరి (2) ||ముచ్చిక|| గొల్లలెల్ల చేరిరి మంచి గొర్రెలనర్పించిరి (2) ||ముచ్చిక|| జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి (2) ||ముచ్చిక|| క్రీస్తు యొక్క జన్మ దిన మహోత్సవముగా జరిగెను (2) ||ముచ్చిక|| Banthiyanaga Aadare Mana Baala Chinna Muddula Yesuku (2) Muchika Thoda Koodi Yaadi Muddula Parudu Palka Parudu Ga Ga Ga Ri Ga Ma Ma Ma Ma Pa Ma Pa Ma Pa Da Ni Sa (2) Pa Da Ni Sa.. Pa Da Ni Sa Pa Da Pa Da Ga Ma Ga Ma Ga Ri Sa Ri ||Banthi|| Doothalella Koodiri Manchi Geethamulanu Paadiri (2) ||Muchika|| Gollalella Cheriri Manchi Gorrelanarpinchiri (2) ||Muchika|| Gnaanulella Vachchiri Manchi Kaanukalarpinchiri (2) ||Muchika|| Kreesthu Yokka Janma Dina Mahothsavamuga Jarigenu (2) ||Muchika||