ప్రొద్దు గ్రుంకుచున్నది - YouWorship
Proddu Grungkuchunnadi
Artist: మేరీ లాత్ బరీ
Category: Praise & Worship
Song Lyrics
1. ప్రొద్దు గ్రుంకుచున్నది సద్దణంగుచున్నది యాకసంబు దివ్వెలు లోకమున్ వెలిగెంగా స్తుతించుండి శుద్ధ, శుద్ధ, శుద్ధ సర్వేశుండా యిద్ధరాకాశంబులు సన్నుతించుచున్నవి సర్వోన్నతా 2. జీవితాంతమందున నీ విచిత్ర జ్యోతులన్ జూచుచుండంగాను మా కీవొసంగు నీ కృపన్ నిత్యోదయం 3. నిన్ను గోరువారము నన్ను తేశ నీ దరిన్ మమ్ముం జేర్చుకొమ్ము నీ విమ్ము నిత్య సౌఖ్యమున్ స్తోత్రం నీకు 1. Proddu Grungkuchunnadi Saddanangguchunnadi Yaakasambu Divvelu Lokamun Veligenggaa Sthuthinchundi Shuddha, Shuddha, Shuddha Sarveshundaa Yiddharaakaashambulu Sannuthinchuchunnavi Sarvonnathaa 2. Jeevithaanthamanduna Nee Vichithra Jyothulan Joochuchundanggaanu Maa Keevosanggu Nee Krupan Nithyodayan 3. Ninnu Goruvaaramu Nannu Thesha Nee Darin Mammun Jerchukommu Nee Vimmu Nithya Saukhyamun Sthothran Neeku