ప్రేమ శాశ్వత కాలముండును - YouWorship
Prema Shaashwatha Kaalamundunu
Artist: కే ప్రభుదాస్
Category: Correction
Song Lyrics
ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2) ప్రేమ విలువను సిలువ జూపె ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2) ప్రేమ చూపు నరుల యెడల ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో దీర్ఘశాంతము ప్రేమలో దయాళుత్వము (2) ప్రేమ సహింప నేర్పును ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో డంబముండదు ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2) ప్రేమలో తగ్గింపున్నది ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమించు సహోదరుని ప్రార్ధించు శత్రువుకై (2) ప్రేమ యేసుని మనస్సు ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో సత్యమున్నది ప్రేమ సంతోషమిచ్చును (2) ప్రేమయే సమాధానము ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలచున్ (2) వీటిలో శ్రేష్టమైనది ప్రేమ యే ప్రేమ ||ప్రేమ|| Prema Shaashwatha Kaalamundunu Prema Annitilo Sreshtamu (2) Prema Viluvanu Siluva Joope Prema Ettido Prabhuvu Nerpe (2) Prema Choopu Narula Yedala Prema Kaligiyundu Priyudaa ||Prema|| Premalo Deerghashaanthamu Premalo Dayaaluthvamu (2) Prema Sahimpa Nerpunu Prema Kaligiyundu Priyudaa ||Prema|| Premalo Dambamundadu Prema Uppongadeppudu (2) Premalo Thaggimpunnadi Prema Kaligiyundu Priyudaa ||Prema|| Preminchu Sahodaruni Praardhinchu Shathruvukai (2) Prema Yesuni Manassu Prema Kaligiyundu Priyudaa ||Prema|| Premalo Sathyamunnadi Prema Santhoshamichchunu (2) Premaye Samaadhaanamu Prema Kaligiyundu Priyudaa ||Prema|| Vishwaasamu Nireekshana Prema Ee Moodu Nilachun (2) Veetilo Sreshtamainadi Prema Ye Prema ||Prema||