ప్రేమ యేసుని ప్రేమ - YouWorship
Prema Yesuni Prema
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇది భువి అందించలేనిది ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ నీడ వలె గతియించును కన్నబిడ్డల ప్రేమ కలలా కరిగిపోవును ||ఎన్నడెన్నడు|| వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవును ||ఎన్నడెన్నడు|| బంధుమిత్రులయందు వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును ||ఎన్నడెన్నడు|| ధరలోన ప్రేమలన్నియు స్థిరము కావు తరిగిపోవును క్రీస్తు యేసు కల్వరి ప్రేమా కడవరకు ఆదరించును ||ఎన్నడెన్నడు|| Prema Yesuni Prema Adi Evvaru Koluvalenidi Idi Bhuvi Andinchalenidi Naa Yesuni Divya Prema Ennadennadu Veedanidi Thallithandrula Prema Kanna Biddala Prema Kalalaa Karigipovunu ||Ennadennadu|| Bhaaryaa Bharthala Madhya Vikasinchina Prema Pushpamu