ప్రేమ యేసయ్య ప్రేమా - YouWorship
Prema Yesayya Premaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రేమ యేసయ్య ప్రేమా (4) మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది (2) ||ప్రేమ|| తల్లి మరచిన గాని నను మరువనన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే ఏడుస్తుంటే – ఎత్తుకున్న ప్రేమా తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను మరచిన గాని నను మరువునన్న ప్రేమ నేను విడచిన గాని నను విడువనన్న ప్రేమ (2) నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను దాచుకొన్న ప్రేమా (2) ||ప్రేమ|| నేను పుట్టకముందే నను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరుగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ (2) తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమా ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమా (2) ||ప్రేమ|| Prema Yesayya Premaa (4) Maaranidi Maruvanidi Veedanidi Edabaayanidi (2) ||Prema|| Thalli Marachina Gaani Nanu Maruvananna Prema Thandri Vidachina Gaani Nanu Viduvananna Prema (2) Ne Aedusthunte Etthukunna Premaa Thana Kougitlo Nanu Hatthukunna Premaa (2) ||Prema|| Nenu Marachina Gaani Nanu Maruvananna Prema Nenu Vidachina Gaani Nanu Viduvananna Prema (2) Ne Padipothunte Pattukunna Premaa Thana Krupalo Nanu Daachukunna Premaa (2) ||Prema|| Nenu Puttakamunde Nanu Ennukunna Prema Nenu Erugakamunde Aerparachukunna Prema (2) Thana Arachethullo Chekkukunna Premaa Eda Lothullo Nannu Daachukunna Premaa (2) ||Prema||