ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి - YouWorship
Prema Nammakamugala Paraloka Thandri
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి తన కుమారుని పంపెను రక్తము చిందించి మా పాపము కడుగ సిలువపై అర్పించెను సిలువపై అర్పించెను (1) 1. త్యాగసహిత ప్రేమజూపి, నెరవేర్చె తన నిబంధనను (2) మనలను తానే నిర్మించె గనుక, మనలను ప్రేమించెను (2) మనలను ప్రేమించెను (1) 2. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై ఋజువు గావించెను తన రక్తముతో పాపులనెల్ల, శుద్ధుల జేసెనుగా శుద్ధుల జేసెనుగా 3. తండ్రివలెనే ప్రేమజూపి, నీచులనెల్ల ప్రేమించెను ఎవరు పాపము నొప్పుకొందురో, వారిని క్షమించును వారిని క్షమించును 4. మా జీవితముల మార్చివేసి, తన సంతతిలో చేర్చెనుగా తన మహా ప్రేమ జూపించి మాకు, స్వాస్థ్యము దయచేసెను స్వాస్థ్యము దయచేసెను 5. ఆత్మ శరీర ప్రాణములన్, అర్పించి ప్రభును స్తుతింతము హల్లెలూయ స్తుతి మహిమ ఘనత, ఎల్లప్పుడు ప్రభుకే ఎల్లప్పుడు ప్రభుకే Pallavi: Prema Nammakamugala Paraloka Thandri Thana Kumaaruni Pampenu Rakthamu Chindinchi Maa Paapamu Kaduga Siluvapai Arpinchenu Siluvapai Arpinchenu (1) 1. Thyaagasahitha Premajoopi, Neraverche Thana Nibandhananu (2) Manalanu Thaane Nirminche Ganuka, Manalanu Preminchenu (2) Manalanu Preminchenu (1) 2. Shaashvatha Prema Choopinchenu, Siluvapai Rujuvu Gaavinchenu Thana Rakthamutho Paapulanella, Shuddhula Jesenugaa Shuddhula Jesenugaa 3. Thandrivalene Premajoopi, Neechulanella Preminchenu Evaru Paapamu Noppukonduro, Vaarini Kshaminchunu Vaarini Kshaminchunu 4. Maa Jeevithamula Maarchivesi, Thana Santhathilo Cherchenugaa Thana Mahaa Prema Joopinchi Maaku, Svaasthyamu Dayachesenu Svaasthyamu Dayachesenu 5. Aathma Shareera Praanamulan, Arpinchi Prabhunu Sthuthinthamu Hallelooya Sthuthi Mahima Ghanatha, Ellappudu Prabhuke Ellappudu Prabhuke