ప్రేమిస్తా నిన్నే - YouWorship
Premisthaa Ninne
Artist: Unknown Artist
Category: Commitment
Song Lyrics
ప్రేమిస్తా నిన్నే నా యేసయ్యా పరవశిస్తూ ఉంటా నీ సన్నిధిలో నేనయ్యా (2) చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా యేసయ్యా నీ సన్నిధి చాలయా (2) ||ప్రేమిస్తా|| నను ప్రేమించి భువికొచ్చినది నీ ప్రేమ సిలువలో మరణించి బలియైన ఆ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| కన్నీటిని తుడిచి ఓదార్చును నీ ప్రేమ కరములు చాపి కౌగిట చేర్చును ఆ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| నా స్థితి మార్చి నను రక్షించెను నీ ప్రేమ నను దీవించి హెచ్చించినది నీ ప్రేమ (2) ఏమివ్వగలను నీ ప్రేమ కొరకు నా జీవమర్పింతు నీ సేవకు (2) ||చాలయ్యా|| Premisthaa Ninne Naa Yesayyaa Paravashisthu Untaa Nee Sannidhilo Nenayyaa (2) Chaalayyaa Nee Prema Chaalayyaa Yesayyaa Nee Sannidhi Chaalayaa (2) ||Premisthaa|| Nanu Preminchi Bhuvikochchinadi Nee Prema Siluvalo Maraninchi Baliyaina Aa Prema (2) Emivvagalanu Nee Prema Koraku Naa Jeevamarpinthu Nee Sevaku (2) ||Chaalayyaa|| Kanneetini Thudichi Odaarchunu Nee Prema Karamulu Chaapi Kougita Cherchunu Aa Prema (2) Emivvagalanu Nee Prema Koraku Naa Jeevamarpinthu Nee Sevaku (2) ||Chaalayyaa|| Naa Sthithi Maarchi Nanu Rakshinchenu Nee Prema Nanu Deevinchi Hechchinchinadi Nee Prema (2) Emivvagalanu Nee Prema Koraku Naa Jeevamarpinthu Nee Sevaku (2) ||Chaalayyaa||