ప్రేమించు దేవుడు - YouWorship
Preminchu Devudu Rakshinchu Devudu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు – యేసు దేవుడు పాటలు పాడి ఆనందించెదం ఆహా ఎంతో ఆనందమే (2) ||ప్రేమించు|| తల్లిదండ్రుల కన్నా తాత అయిన దేవుడు ప్రతి అవసరమును తీర్చు దేవుడు (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| నన్ను స్వస్థపరచి శక్తినిచ్చు దేవుడు తోడు నీడగా నన్ను కాపాడును (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు సర్వ కాలమందు జయమిచ్చును (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| ఎల్లవేళలా నన్ను నడిపించే దేవుడు అంతము వరకు చేయి విడువడు (2) హల్లెలూయా ఆనందమే సంతోషమే సమాధానమే (2) ||ప్రేమించు|| Preminchu Devudu Rakshinchu Devudu Paalinchu Devudu – Yesu Devudu Paatalu Paadi Aanandinchedam Aaha Entho Aanandame (2) ||Preminchu|| Thallidandrula Kannaa Thaatha Aina Devudu Prathi Avasarmunu Theerchu Devudu (2) Hallelooyaa Aanandame Santhoshame Samaadhaaname (2) ||Preminchu|| Nannu Swasthaparachi Shakthinichchu Devudu Thodu Needaga Nannu Kaapaadunu (2) Hallelooyaa Aanandame Santhoshame Samaadhaaname (2) ||Preminchu|| Ninna Nedu Ekareethiga Unnaadu Sarva Kaalamandu Jayamichchunu (2) Hallelooyaa Aanandame Santhoshame Samaadhaaname (2) ||Preminchu|| Ellavelalaa Nannu Nadipinche Devudu Anthamu Varaku Cheyi Viduvadu (2) Hallelooyaa Aanandame Santhoshame Samaadhaaname (2) ||Preminchu||