ప్రేమా ప్రేమా ప్రేమా ప్రియుడవు నీవే ఆనంద మానందమే - YouWorship
Premaa Premaa Premaa Priyudavu Neeve Aananda Maanandame
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే (1)- ఆనంద మానందమే (2) 1. నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా (2) నీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా (2) 2. పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా? 3. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా ప్రేమతో నా ప్రియుడా - నన్ను - కౌగిలించితివే 4. ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్ వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా 5. నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు అతి సులభముగానే - పరమున - వివరించగలను Pallavi: Premaa Premaa - Premaa Priyudavu Neeve (1)- Aananda Maanandame (2) 1. Nee Prema Ruchiyinchinanaade - Nannu Nenu Marachithinayyaa (2) Nee Premadhikamayyaa - Naa Pai - Nee Premadhikamayyaa (2) 2. Paraloka Prashastharaajaa - Prematho Nethenchinaavaa Prema Theliyagalanaa - Nee Prema - Lothunerugagalanaa? 3. Drohinai Ennaallo Ninnu - Gaanchaka Thirigithinayyaa Prematho Naa Priyudaa - Nannu - Kaugilinchithive 4. Ihaloka Sakala Mahima - Puvvulavale Vaadipovun Vaadade Ayyaa - Nee Prema - Vaadipodayyaa 5. Nee Prema Maadhuryamunu - Vivarimpa Tharamaune Naaku Athi Sulabhamugaane - Paramuna - Vivarinchagalanu