ప్రేమా ప్రేమా - YouWorship
Premaa Premaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రేమా- ప్రేమా - ప్రేమా - ప్రేమా నా ప్రభుని ప్రేమా - మారునా కాలం మారినా శత్రువగు అపవాది తంత్రము ఎదిరించుటకు శక్తి నొసంగెను మారదు- మారదు- మారదు ||ప్రేమా|| సూర్య చంద్రులు మారినను సముద్రమే ముందుకు పొంగినను యేసుని ప్రేమా నాపై ఎపుడు మారదు- మారదు - మారదు ||ప్రేమా|| పంచభూతములు మహావేండ్రమున కరిగి నశించిపోయినను చేయుచు వస్తముగా తొలగినను మారదు - మారదు- మారదు ||ప్రేమా|| కాపరియై కృపచూపుచున్న కాపాడెను ప్రభు గతకాలం కృతజ్ఞతతో స్తుతి స్తోత్రం చేసి మారదు - మారదు - మారదు ||ప్రేమా|| Pallavi|| Premaa- Premaa - Premaa - Premaa Naa Prabhuni Premaa - Maarunaa Kaalan Maarinaa Cha|| Thallivale Naa Kaugitilo - Unchukoni Nanu Penchenugaa Shathruvagu Apavaadi Thanthramu Edirinchutaku Shakthi Nosanggenu Maaradu- Maaradu- Maaradu ||Premaa|| Cha|| Soorya Chandrulu Maarinanu Bhoomi Punaadulu Kadilinanu Samudrame Munduku Pongginanu Yesuni Premaa Naapai Epudu Maaradu- Maaradu - Maaradu ||Premaa|| Cha|| Panchabhoothamulu Mahaavendramuna Karigi Nashinchipoyinanu Aakaashamulu Mahaadhvanulatho Cheyuchu Vasthamugaa Tholaginanu Maaradu - Maaradu- Maaradu ||Premaa|| Cha|| Kaapariyai Krupachoopuchunna