ప్రేమా పూర్ణుడు - YouWorship
Premaa Poornudu
Artist: జాన్ డేనియల్
Category: Praise
Song Lyrics
ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) నే పాడెదన్ – కొనియాడెదన్ (3) నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4) ||ప్రేమా|| లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ (2) యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా (2) వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా|| మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ (2) రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే (2) గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2) ||ప్రేమా|| Premaa Poornudu Praana Naathudu Nanu Preminchi Praanamichchenu (2) Ne Paadedan Koniyaadedan (3) Naa Priya Yesu Kreesthuni Prakatinthunu (4) ||Premaa|| Loyalakante Lothainadi Naa Yesu Prema Gaganamu Kante Etthainadi Kaluvarilo Prema (2) Yesuni Prema Vela Yentho Ihamandainaa Paramandainaa (2) Vela Kattalenidi Kaluvarilo Prema Kaluvarilo Prema Naakai Veliyaina Prema – (2) ||Premaa|| Maranamukante Balamainadi – Punarutthaana Prema Maranapu Mullunu Virachinadi – Balamaina Prema (2) Rakthamu Kaarchi Rakshana Nichchi Praanamu Petti Paramuku Cherche (2) Gorrepilla Kreesthuni Viluvaina Prema Baliyaina Prema Naakai Veliyaina Prema – (2) ||Premaa||