ప్రేమామృతధారలు చిందించిన యేసుకు - YouWorship
Premaamruthadhaaralu Chindinchina Yesuku
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - (ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి - ప్రేమనగరికి చనియె ||ప్రేమా|| 2. నిశ్చలమైన (ప్రేమజీవికి - యిలలో తావేది ద్రోహులేగాని - ప్రియమున చేరరు వాని చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడరా 3. ఘోరపాపాత్ములనైన -(ప్రేమించునురారా పాపభారముతో - రారా - పాదములపై బడరా పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించున్ ||ప్రేమా|| 4. ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెదవేల? రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము - ముదమారగ జేకొనుము Aa - Aa - Aa Premayethaanai Nilachi - (Premavaakkulane Baliki Prematho Praanamu Betti - Premanagariki Chaniye ||Premaa|| 2. Nishchalamaina (Premajeeviki - Yilalo Thaavedi Drohulegaani - Priyamuna Cheraru Vaani Cherina Chelikaadaguraa - Samayamide Parugidaraa 3. Ghorapaapaathmulanaina -(Preminchunuraaraa Paapabhaaramutho - Raaraa - Paadamulapai Badaraa Paapula Rakshakudesu - Thappaka Ninu Rakshinchun ||Premaa|| 4. Intha Goppa Rakshananu - Nirlakshyamu Chesedavela? Rakshana Dina Midiyeraa - Thakshaname Kanugonaraa Idiye Devuni Varamu - Mudamaaraga Jekonumu