ప్రేమామృతం - YouWorship
Premaamrutham
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి భీకర తూఫాను సుడిగాలిలో కరములు చాచి నను చేరదీసి పరిశుద్ధుడా నీబస చేర్పినావు ||ప్రేమా|| కమ్మని వెలుగై నీవున్నావులే చీకటి తెరలు తొలగించినావు నీతి భాస్కరుడా నీవు నాకున్నావు ||ప్రేమా|| Pallavi|| Premaamruthan Nee Sannidhi Nithyamu Naa Pennidhi Cha|| Neekrupa Nannaadarinchenule Bheekara Thoophaanu Sudigaalilo Karamulu Chaachi Nanu Cheradeesi Parishuddhudaa Neebasa Cherpinaavu ||Premaa|| Cha|| Kammani Velugai Neevunnaavule Chimma Cheekati Kerataalalo