ప్రేమమయా - YouWorship
Premamayaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రేమమయా - యేసు ప్రభువా నిన్నే స్తుతింతును - ప్రభువా అనుదినమూ - అనుక్షణము నిన్నే స్తుతిం తును - ప్రభువా ||ప్రేమ|| నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై ||ప్రేమ|| ఎదవాకిటను - నీవు నిలిచి హృదయాంగనములోకి అరుదెంచినావు నాకంతో ఆనందమే ||ప్రేమ! శోధనలు నను చుట్టుకొనినా ఆవేదనలు నను అలముకొనినా నిన్నే స్తుతింతును ప్రభువా ||ప్రేమ|| Pallavi|| Premamayaa - Yesu Prabhuvaa Ninne Sthuthinthunu - Prabhuvaa Anudinamoo - Anukshanamu Ninne Sthuthin Thunu - Prabhuvaa ||Prema|| Cha|| E Yogyatha Leni Nannu Neevu Prematho Pilichaavu Prabhuvaa Nannenthagaano Preminchinaavu Nee Praana Michchaavu Naakai ||Prema|| Cha|| Edavaakitanu - Neevu Nilichi Naa Hrudayaanni Thattaavu Prabhuvaa Hrudayaangganamuloki Arudenchinaavu Naakantho Aanandame ||Prema! Cha|| Shodhanalu Nanu Chuttukoninaa