ప్రేమతో యేసు - YouWorship
Prematho Yesu
Artist: Unknown Artist
Category: Gospel
Song Lyrics
ప్రేమతో యేసు – పిలచుచున్నాడు రమ్ము (2) రక్షణను పొంది – లక్షణముగా వెళ్ళుము (2) ||ప్రేమతో|| పాపమెరుగని ప్రభు నీ కొరకు పాపముగను చేయబడెను (2) శాపగ్రాహియాయె సిలువలో శాపగ్రాహియాయె సిలువలో పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| ముండ్ల కిరీటమును ధరించి ముఖముపై నుమ్మి వేయబడె (2) ప్రాణమిడె నేసు సిలువలో ప్రాణమిడె నేసు సిలువలో పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| సిలువలో నీకై దప్పిగొని కలుష నీ క్షమకై ప్రార్థించి (2) సహించి ప్రాణమిడె నీ కొరకు సహించి ప్రాణమిడె నీ కొరకు పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| తప్పిన గొర్రెను రక్షింప తనదు రక్తమును చిందించె (2) కాపరి స్వరము ధ్వనించె కాపరి స్వరము ధ్వనించె పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| తామసించ తగదిక ప్రియుడా త్వరపడుము నీ రక్షణ కొరకు (2) నేడే నీ రక్షణ దినము నేడే నీ రక్షణ దినము పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| తానే కడుగును తన రక్తముతో తండ్రివలె నీ పాపమునంత (2) తనయుడవై పోదు విపుడే తనయుడవై పోదు విపుడే పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| ప్రేమవార్త ప్రకటింపబడె ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము (2) కృపాకాలమిదే జాగేల కృపాకాలమిదే జాగేల పరుగిడి రమ్ము (2) ||ప్రేమతో|| Prematho Yesu – Pilachuchunnaadu Rammu (2) Rakshananu Pondi – Lakshanamugaa Vellumu (2) ||Prematho|| Paapamerugani Prabhu Nee Koraku Paapamuganu Cheyabadenu (2) Shaapagraahiyaaye Siluvalo Shaapagraahiyaaye Siluvalo Parugidi Rammu (2) ||Prematho|| Mundla Kireetamunu Dharinchi Mukhamupai Nummi Veyabade (2) Pranamide Yesu Siluvalo Pranamide Yesu Siluvalo Parugidi Rammu (2) ||Prematho|| Siluvalo Neekai Dappigoni Kalusha Nee Kshamakai Praardhinchi (2) Sahinchi Praanamide Nee Koraku Sahinchi Pranamide Nee Koraku Parugidi Rammu (2) ||Prematho|| Thappina Gorrenu Rakshimpa Thanadu Rakthamunu Chindinche (2) Kaapari Swaramu Dhwaninche Kaapari Swaramu Dhwaninche Parugidi Rammu (2) ||Prematho|| Thamasincha Thagadika Priyudaa Thvarapadumu Nee Rakshana Koraku (2) Nede Nee Rakshana Dinamu Nede Nee Rakshana Dinamu Parugidi Rammu (2) ||Prematho|| Thaane Kadugunu Thana Rakthamutho Thandrivale Nee Paapamunantha (2) Thanayudavai Podu Vipude Thanayudavai Podu Vipude Parugidi Rammu (2) ||Prematho|| Premavaartha Prakatimpabade Priyudu Yesuni Yoddaku Rammu (2) Krupaa Kaalamide Jaagela Krupaa Kaalamide Jaagela Parugidi Rammu (2) ||Prematho||