ప్రేమడంకా జగమున వినబడు నాదము నీమముగా ప్రభు సిలువచే - YouWorship
Premadangkaa Jagamuna Vinabadu Naadamu Neemamugaa Prabhu Siluvache
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: ప్రేమడంకా జగమున - వినబడు నాదము - నీమముగా ప్రభు సిలువచే (2) 1. మృత హృదయులకు జీవము నిడెను (2) ఆత్మల నమ్మికను రంజిల్ల జేసెను (2) జనుల యందు అద్భుతముల జేసెను - మన సిల్వ మిత్రుడు శ్రీయేసు (2) 2. సిలువ యందున శ్రీ యేసు ప్రాణమిడెన్ చెలువుగ మన శ్రమలను పార ద్రోలెన్ తన ప్రేమ పాత్రను మనకిచ్చెను - మన సిల్వ మిత్రుడు శ్రీయేసు 3. కబోధులకు కన్నుల నిచ్చెను - కాళ్ళనిచ్చెను కుంటివారలకు కొరతలేని దర్శనము మనకిచ్చెను - కొట్టబడిన మిత్రుడు శ్రీయేసు 4. ఇలను నిద్రమత్తున నుండి సోమరుని - కాలము వ్యర్థపరచెడు సుఖజీవిని పుడమిలో యేసు క్రీస్తు గరుణించెను - దొడ్డ విలువ మిత్రుడు శ్రీయేసు 5. ప్రేమతోడ నెల్లరను పిలుచునెపుడు - సోమరులను దేశదిమ్మరులను ధరణి జనులను చూచి మరలుటకు - కరుణించెను మిత్రుడు శ్రీయేసు Pallavi: Premadangkaa Jagamuna - Vinabadu Naadamu - Neemamugaa Prabhu Siluvache (2) 1. Mrutha Hrudayulaku Jeevamu Nidenu (2) Aathmala Nammikanu Ranjilla Jesenu (2) Janula Yandu Adbhuthamula Jesenu - Mana Silva Mithrudu ShreeYesu (2) 2. Siluva Yanduna Shree Yesu Praanamiden Cheluvuga Mana Shramalanu Paara Drolen Thana Prema Paathranu Manakichchenu - Mana Silva Mithrudu ShreeYesu 3. Kabodhulaku Kannula Nichchenu - Kaallanichchenu Kuntivaaralaku Korathaleni Darshanamu Manakichchenu - Kottabadina Mithrudu ShreeYesu 4. Ilanu Nidramaththuna Nundi Somaruni - Kaalamu Vyarthaparachedu Sukhajeevini Pudamilo Yesu Kreesthu Garuninchenu - Dodda Viluva Mithrudu ShreeYesu 5. Premathoda Nellaranu Piluchunepudu - Somarulanu Deshadimmarulanu Dharani Janulanu Choochi Maralutaku - Karuninchenu Mithrudu ShreeYesu