ప్రేమగల యేసయ్యా - YouWorship
Premagala Yesayyaa
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
ప్రేమగల యేసయ్యా జీవ వృక్షమా యేసయ్యా (2) సిలువలో బలి అయిన యేసయ్యా తులువలో వెలి అయిన యేసయ్యా (2) పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా పరిశుద్ధుడా నా ప్రాణేశ్వరా పరిశుద్ధుడ్డా పరిశుద్ద్ధుడా పరిశుద్ధుడా నా ప్రాణ ప్రియుడా ||ప్రేమగల|| యేసయ్య నీ శిరముపై మూళ్ళ కిరీటం మొత్తగా రక్తమంత నీ కణతలపై ధారలుగా కారుచుండగా కొరడాల దెబ్బలు చెళ్లుమనెను శరీరపు కండలే వేలాడేను (2) నలిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| యేసయ్యను కొట్టిరి జాలిలేని ఆ మనుష్యులు ముఖానపై ఉమ్మి వేసిరి కరుణ లేని కక్షకులు గడ్డము పట్టాయనను లాగుచుండగా నాగటి వలె సిలువలో దున్నబడగా (2) ఒరిగిపోతివా నా యేసయ్యా (2) ||పరిశుద్ధుడా|| యేసయ్య ఆ కల్వరిలో దాహముకై తపియించగా మధురమైన ఆ నోటికి చేదు చిరకను ఇచ్చిరే తనువంత రుధిరముతో తడిసిపోయెనే తండ్రీ అని కేక వేసి మరణించెనే (2) మూడవ దినాన తిరిగి లేచెను (2) ||పరిశుద్ధుడా|| Premagala Yesayyaa Jeeva Vrukshamaa Yesayyaa (2) Siluvalo Bali Aina Yesayyaa Thuluvalo Veli Aina Yesayyaa (2) Parishuddhuddaa Parishudddhudaa Parishuddhudaa Naa Praaneshwaraa Parishuddhuddaa Parishudddhudaa Parishuddhudaa Naa Praana Priyudaa ||Premagala|| Yesayya Nee Shiramupai Mulla Kireetam Motthagaa Rakthamantha Nee Kanathalapai Dhaarlugaa Kaaruchundagaa Koradaala Debbalu Chellumanenu Shareerapu Kandale Velaadenu (2) Naligipothivaa Naa Yesayyaa (2) ||Parishuddhudaa|| Yesayyanu Kottire Jaalileni Aa Manushyulu Mukhanapai Ummi Vesire Karuna Leni Kakshakulu Gaddamu Pattaayananu Laaguchundagaa Naagati Vale Siluvalo Dunnabadagaa (2) Origipothivaa Naa Yesayyaa (2) ||Parishuddhudaa|| Yesayya Aa Kalvarilo Daahamukai Thapiyinchagaa Madhuramaina Aa Notiki Chedu Chirakanu Ichchire Thanuvantha Rudhiramutho Thadisipoyene Thandree Ani Keka Vesi Maraninchene (2) Moodava Dinaana Thirigi Lechenu (2) ||Parishuddhudaa||