ప్రియ సంఘస్థులారా - YouWorship
Priya Sanghasthulaaraa
Artist: దాసరి క్రీస్తు దాసు
Category: Correction
Song Lyrics
ప్రియ సంఘస్థులారా ప్రార్థనలోన సరిగ కూర్చోండి మీరు చక్కగా కూర్చోండి (2) ||ప్రియ|| ప్రార్థనలోన మాట్లాడువారిని ప్రభువు ఇష్టపడరండీ (2) చప్పట్లు మీరు కొట్టండి దేవుని మీరు స్తుతించండి ||ప్రియ|| తలపై ముసుగు వేయకపోతే ప్రభువు ఇష్టపడరండీ (2) తలపై ముసుగు కష్టమైతే ప్రభువుకు ఇష్టులు కారండి ||ప్రియ|| ఎగాదిగా చూపులు మానకపోతే ప్రభువు ఇష్టపడరండీ (2) క్రీస్తు చూపు కలిగి మీరు భక్తిగా జీవించండి ||ప్రియ|| Priya Sanghasthulaaraa Praarthanalona Sariga Koorchondi Meeru Chakkagaa Koorchondi (2) ||Priya|| Praarthanalona Maatlaaduvaarini Prabhuvu Ishtapadarandi (2) Chappatlu Meeru Kottandi Devuni Meeru Sthuthinchandi ||Priya|| Thalapai Musugu Veyakapothe Prabhuvu Ishtapadarandi (2) Thalapai Musugu Kashtamaithe Prabhuvuku Ishtulu Kaarandi ||Priya|| Egaadigaa Choopulu Maanakapothe Prabhuvu Ishtapadarandi (2) Kreesthu Choopu Kaligi Meeru Bhakthigaa Jeevinchandi ||Priya||