ప్రియ యేసు మన కొరకు - YouWorship
Priya Yesu Mana Koraku
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
ప్రియ యేసు మన కొరకు ప్రేమతో పొందిన శ్రమలు కాంచగ కల్వరి దృశ్యం కారెను కళ్ళలో రుధిరం (2) ||ప్రియ యేసు|| కల్వరి కొండపైన దొంగాల మధ్యలోన సిల్వలోన వ్రేలాడెను నాకై యేసు మరణించెను (2) ||ప్రియ యేసు|| ముండ్లతో అల్లిన మకుటం జల్లాటమున పెట్టగా స్రవించె పరిశుద్ధ రక్తం ద్రవించె నా హృదయం (2) ||ప్రియ యేసు|| పాపాంధకారములో పయనించు మనుజులను పావనులుగా చేయుటకు పావనుడేసు మరణించెను (2) ||ప్రియ యేసు|| పాపినైన నా కొరకు ప్రేమించి ప్రాణమిచ్చెను సిల్వలో వ్రేళాడెను నీకై ప్రాణమునిచ్చెను (2) ||ప్రియ యేసు|| Priya Yesu Mana Koraku Prematho Pondina Shramalu Kaanchaga Kalvari Drushyam Kaarenu Kallalo Rudhiram (2) ||Priya Yesu|| Kalvari Kondapaina Dongala Madhyalona Silvalona Vrelaadenu Naakai Yesu Maraninchenu (2) ||Priya Yesu|| Mundlatho Allina Makutam Jallaatamuna Pettagaa Sravinche Parishuddha Raktham Dravinche Naa Hrudayam (2) ||Priya Yesu|| Paapaandhakaaramulo Payaninchu Manujulanu Paavanulugaa Cheyutaku Paavanudesu Maraninchenu (2) ||Priya Yesu|| Paapinaina Naa Koraku Preminchi Praanamichchenu Silvalo Vrelaadenu Neekai Praanamunichchenu (2) ||Priya Yesu||