ప్రియ యేసు నిర్మించితివి - YouWorship
Priya Yesu Nirminchithivi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమార నా హృదయం ముదమార వసియించునా హృదయాంతరంగమున నీ రక్త ప్రభావమున నా రోత హృదయంబును (2) పవిత్రపరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి (2) ||ప్రియ యేసు|| అజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి (2) కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి (2) ||ప్రియ యేసు|| వికసించె విశ్వాసంబు వాక్యంబును చదువగనే (2) చేరితి నీదు దారి కోరి నడిపించుము (2) ||ప్రియ యేసు|| ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండునట్లు (2) ఆత్మాభిషేకమునిమ్ము ఆత్మీయ రూపుండా (2) ||ప్రియ యేసు|| Priya Yesu Nirminchithivi Priyamaara Naa Hrudayam Mudamaara Vasiyinchunaa Hrudayaantharangamuna Nee Raktha Prabhaavamuna Naa Rotha Hrudayambunu (2) Pavithraparachumu Thandri Prathi Paapamunu Kadigi (2) ||Priya Yesu|| Ajaagarookudanaithi Nijaashrayamunu Vidachi (2) Karunaarasamutho Naakai Kanipettithivi Thandri (2) ||Priya Yesu|| Vikasinche Vishwaasambu Vaakyambunu Chaduvagane (2) Cherithi Needu Daari Kori Nadipinchumu (2) ||Priya Yesu|| Prathi Chota Nee Saakshigaa Prabhuvaa Nenundunatlu (2) Aathmaabhishekamunimmu Aathmeeya Roopundaa (2) ||Priya Yesu||