ప్రియ యేసు నాథ - YouWorship
Priya Yesu Naatha
Artist: Unknown Artist
Category: Encouraging
Song Lyrics
ప్రియ యేసు నాథ పని చేయ నేర్పు నీదు పొలములో కూలివానిగా కావాలి నేను నీదు తోటకు కావలివానిగా అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే అంకితం ఈ జీవితం విద్యార్ధి లోకానికే స్వచ్చమైన ప్రేమను మచ్చలేని సేవను మెచ్చునేసు మహిమతో వచ్చు వేల (2) మరువకు నా ప్రాణమా నీ ప్రయాస వ్యర్ధము కాదు (2) ||ప్రియ యేసు|| ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదును (2) విసుగక విడువక కష్టించి పని చేసెదన్ (2) ||ప్రియ యేసు|| Priya Yesu Naatha Pani Cheya Nerpu Needu Polamulo Koolivaanigaa Kaavaali Nenu Needu Thotaku Kaavalivaanigaa Ankitham Ee Jeevitham Naa Yesu Nee Kosame Ankitham Ee Jeevitham Vidhyaarthi Lokaanike Swachchamaina Premanu Machchaleni Sevanu Mechchunesu Mahimatho Vachchu Vela (2) Maruvaku Naa Praanamaa Nee Prayaasa Vyardhamu Kaadu (2) ||Priya Yesu|| Eka Bhaavamu Seva Bhaaramu Yesu Manasutho Saagipodunu (2) Visugaka Viduvaka Kashtinchi Pani Chesedan (2) ||Priya Yesu||