ప్రియ యేసు దేహములో - YouWorship
Priya Yesu Dehamulo
Artist: Unknown Artist
Category: Good Friday
Song Lyrics
ప్రియ యేసు దేహములో ఉబికే రక్తపు ఊట ప్రవహించె ఏరులై కలుషంబులను కడుగా కొరడాల దెబ్బలచే – దేహము చారలై చీలగా సుందరుండు వికారుడాయే – చూడనొల్లని వాడాయే ||ప్రియ యేసు|| నా దుష్ట తలంపులకై – ముండ్ల కిరీటమా తలపై నా నీచ నడతలకై – పాద హస్తములలో చీలలా ||ప్రియ యేసు|| ముఖముపై గ్రుద్దిననూ – చెంపలపై కొట్టిననూ బల్లెము ప్రక్కలో దింపినా – నీచునికి నిత్య జీవమా ||ప్రియ యేసు|| ఇది ఎంతటి ప్రేమ ప్రభు – ఏమని వర్ణింతు నిన్ను సజీవ యాగముగా – నన్నే నీ-కర్పింతును Priya Yesu Dehamulo Ubike Rakthapu Oota Pravahinche Erulai Kalushambulanu Kadugaa Koradaala Debbalache – Dehamu Chaaralai Cheelagaa Sundarundu Vikaarudaaye – Choodanollani Vaadaaye ||Priya Yesu|| Naa Dushta Thalampulakai – Mundla Kireetamaa Thalapai Naa Neecha Nadathalakai – Paada Hasthamulalo Cheelalaa ||Priya Yesu|| Mukhamupai Gruddinanu – Chempalapai Kottinanu Ballemu Prakkalo Dimpinaa – Neechuniki Nithya Jeevamaa ||Priya Yesu|| Idi Enthati Prema Prabhu – Emani Varninthu Ninnu Sajeeva Yaagamugaa – Nanne Nee-karpinthunu