ప్రియయేసు ప్రియయేసు అతి ప్రియుడేసు పదివేలలో - YouWorship
PriyaYesu PriyaYesu Athi Priyudesu Padivelalo
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: ప్రియయేసు ప్రియయేసు - అతి ప్రియుడేసు పదివేలలో (1) ఆయనే నా దిక్కుగా కెవ్వరు? (2) 1. ఇహమందు వేరేది - పేరే లేదు - ఆయనే నా కొసగె - ఆత్మానందం (2) నన్ను విమోచించి - నా కొసగె విడుదల ఆహా నా కందించె - నిత్య ముక్తి (2) 2. దైవపుత్రుండే - నా ప్రియుడు యేసు - ప్రాయశ్చిత్తుడైన - గొర్రెపిల్ల యిహమున కరిగెను - తన రక్తమిచ్చెను కల్వరిపై - ప్రాణమర్పించెను 3. సిలువలో వ్రేలాడి బలిగా నాయెన్ - విలువైన ప్రాణము - అప్పగించెన్ నలుగగొట్టబడి - గాయముల నొంది తిరిగి లేచెను - నా ప్రియుడు యేసు Pallavi: PriyaYesu PriyaYesu - Athi Priyudesu Padivelalo (1) Aayane Naa Dikkugaa Kevvaru? (2) 1. Ihamandu Veredi - Pere Ledu - Aayane Naa Kosage - Aathmanandan (2) Nannu Vimochinchi - Naa Kosage Vidudala Aahaa Naa Kandinche - Nithya Mukthi (2) 2. Daivaputhrunde - Naa Priyudu Yesu - Praayashchiththudaina - Gorrepilla Yihamuna Karigenu - Thana Rakthamichchenu Kalvaripai - Praanamarpinchenu 3. Siluvalo Vrelaadi Baligaa Naayen - Viluvaina Praanamu - Appaginchen Nalugagottabadi - Gaayamula Nondi Thirigi Lechenu - Naa Priyudu Yesu