ప్రియతమ బంధమా - YouWorship
Priyathama Bandhamaa
Artist: రాజ్ ప్రకాష్ పాల్
Category: Thanksgiving
Song Lyrics
ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ|| అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2) నా నిరీక్షణ ఆధారం నీవు నమ్మదగిన దేవుడవు నీవు (2) కరుణ చూపి రక్షించినావు కరుణామూర్తి యేసు నాథా (2) వందనం వందనం దేవా – వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో|| పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను (2) విశ్వసించిన వారందరికి నిత్య జీవము నొసగె దేవా (2) కరుణ చూపి రక్షించినావు కరుణామూర్తి యేసు నాథా (2) వందనం వందనం దేవా – వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో|| Priyathama Bandhamaa – Naa Hrudayapu Aashraya Durgamaa Anudinam Anukshanam – Nee Odilo Jeevitham Dhanyamu Kruthagnathatho Paadedanu Nirantharamu Sthuthinchedanu ||Priyathama|| Andhakaarapu Samayamulona – Neethi Sooryudai Udayinchaavu Gamyamerugani Payanamulona – Sathya Sandhudai Nadipinchaavu (2) Naa Nireekshna Aadhaaram Neevu Nammadagina Devudavu Neevu (2) Karuna Choopi Rakshinchinaavu Karunamurthy Yesu Naathaa (2) Vandanam Vandanam Devaa – Vandanam Vandanam Anudinam Anukshanam Neeke Naa – Vandanam Vandanam ||Kruthagnathatho|| Parama Thandrivi Neevenani – Poorna Manasutho Pranuthinchedanu Parishuddhudavu Neevenani – Praanaathmalatho Pranamilledanu (2) Vishwasinchina Vaarandariki Nithya Jeevamu Nosage Devaa (2) Karuna Choopi Rakshinchinaavu Karunamurthy Yesu Naathaa (2) Vandanam Vandanam Devaa – Vandanam Vandanam Anudinam Anukshanam Neeke Naa – Vandanam Vandanam ||Kruthagnathatho||