ప్రార్ధన కలిగిన జీవితం - YouWorship
Praardhana Kaligina Jeevitham
Artist: నాని
Category: Prayer
Song Lyrics
ప్రార్ధన కలిగిన జీవితం పరిమళించును ప్రకాశించును పై నుండి శక్తిని పొందుకొనును (2) విడువక ప్రార్ధించిన శోధన జయింతుము విసుగక ప్రార్ధించిన అద్భుతములు చూతుము (2) ప్రార్ధనే మన ఆయుధం ప్రార్ధనే మన ప్రాకారము (2) ||ప్రార్ధన|| విడువక ప్రార్ధించిన శక్తిని పొందెదము విసుగక ప్రార్ధించిన ఆత్మలో ఆనందింతుము (2) ప్రార్ధనే మన ఆయుధం ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన|| విడువక ప్రార్ధించిన దైవ చిత్తము గ్రహింతుము విసుగక ప్రార్ధించిన దైవ దీవెనలు పొందుదుము (2) ప్రార్ధనే మన ఆయుధం ప్రార్ధనే మన ఆధారము (2) ||ప్రార్ధన|| Praardhana Kaligina Jeevitham Parimalinchunu Prakaashinchunu Pai Nundi Shakthini Pondukonunu (2) Viduvaka Praardhinchina Shodhana Jayinthumu Visugaka Praardhinchina Adbhuthamulu Choothumu (2) Praardhane Mana Aayudham Praardhane Mana Praakaaramu (2) ||Praardhana|| Viduvaka Praardhinchina Shakthini Pondedamu Visugaka Praardhinchina Aathmalo Aanandinthumu (2) Praardhane Mana Aayudham Praardhane Mana Aadhaaramu (2) ||Praardhana|| Viduvaka Praardhinchina Daiva Chitthamu Grahinthumu Visugaka Praardhinchina Daiva Deevenalu Pondudumu (2) Praardhane Mana Aayudham Praardhane Mana Aadhaaramu (2) ||Praardhana||