ప్రార్థించుము ప్రియుడా ప్రభు సన్నిధిలో - YouWorship
Praarthinchumu Priyudaa Prabhu Sannidhilo
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రార్థించుము - ప్రియుడా ప్రభు సన్నిధిలో (2) పోరాడుచుండుము - పట్టు విడువక (2) 1. అడుగుము నీకు ఇవ్వబడును (2) తట్టుము నీ - కెల్లప్పుడు - తెరువబడును (2) 2. ఆవగింజంత విశ్వాసమున్న అవనియందు - కదలింతువు - పర్వతములను 3. అడుగు వాటిని - పొందితివని నమ్ము ఊహించు - వాటికన్నను - పొందెదవు Pallavi: Praarthinchumu - Priyudaa Prabhu Sannidhilo (2) Poraaduchundumu - Pattu Viduvaka (2) 1. Adugumu Neeku Ivvabadunu (2) Thattumu Nee - Kellappudu - Theruvabadunu (2) 2. Aavaginjantha Vishvaasamunna Avaniyandu - Kadalinthuvu - Parvathamulanu 3. Adugu Vaatini - Pondithivani Nammu Oohinchu - Vaatikannanu - Pondedavu