ప్రార్థించుము - YouWorship
Praardhinchumu
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందెదవు (2) సంపూర్ణ భక్తిని కలిగించును క్షేమములెన్నో పొందెదవు (2) ||ప్రార్థించుము|| యెడతెగక నీవు ప్రార్థించినా విసుగక నీవు ప్రార్థించినా (2) సమస్తమును నీవు పొందెదవు తప్పక న్యాయము పొందెదవు (2) నీ కొరకై ప్రభు వేచియున్నాడు ప్రార్థనలో కనిపెట్టుము (2) ||ప్రార్థించుము|| కష్టము నష్టము కలిగినను శోధన బాధలు వచ్చినను (2) సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను (2) భయపడకుము ప్రభువే నీకు జయము నిచ్చును (2) ||ప్రార్థించుము|| ప్రభువే మనతో సెలవిచ్చెను మెళకువగా నుండి ప్రార్థించుమని (2) విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించినా (2) సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందెదవు (2) ||ప్రార్థించుము|| ప్రభువచ్చు వేళాయే గమనించుము ఆత్మ వలన ప్రతి విషయములో (2) ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో (2) పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెళకువగా నుండుడి (2) ||ప్రార్థించుము|| యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై (2) భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును (2) వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును (2) ||ప్రార్థించుము|| Praardhinchumu Nee Jeevithamulo Nemmadi Sukhamu Londedavu (2) Sampoorna Bhakthini Kaliginchunu Kshemamulenno Pondedavu (2) ||Praardhinchumu|| Edathegaka Neevu Praardhinchinaa Visugaka Neevu Praardhinchinaa (2) Samasthamunu Neevu Pondedavu Thappaka Nyaayamu Pondedavu (2) Nee Korakai Prabhu Vechiyunnaadu Praaradhanalo Kanipettumu (2) ||Praardhinchumu|| Kashtamu Nashtamu Kaliginanu Shodhana Baadhalu Vachchinanu (2) Saathaanu Neepai Vijrumbhinchi Ninnu Gaayaparchinanu (2) Bhayapadukumu Prabhuve Neeku Jayamu Nichchunu (2) ||Praardhinchumu|| Prabhuve Manatho Selavichchenu Melakuvagaa Nundi Praardhinchumani (2) Vishwaasamu Kolpoye Dinamulalo Vishwaasamutho Praardhinchinaa (2) Saathaanu Durgamulanu Padagotti Balamu Pondedavu (2) ||Praardhinchumu|| Prabhuvachchu Velaaye Gamaninchumu Aathma Valana Prathi Vishayamulo (2) Praardhana Vignaapana Cheyuchu Poornamaina Pattudalatho (2) Parishuddhula Korakai Vignaapanamu Cheyuchu Melakuvagaa Nundudi (2) ||Praardhinchumu|| Yerushalemu Kshemamukai Anyajanula Rakshanakai (2) Bhaaramutho Neevu Praardhinchina Prabhuve Neeku Phalamichchunu (2) Vaari Kshemame Nee Kshemamunaku Aadhaaramagunu (2) ||Praardhinchumu||