ప్రార్థన వినెడి పావనుడా - YouWorship
Praarthana Vinedi Paavanudaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన|| శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రనుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగా మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యి దిటముగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైన నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| Praarthana Vinedi Paavanudaa Praartana Maaku Nerpumayaa ||Praarthana|| Sreshtamaina Bhaavamu Goorchi Shishya Brundamuku Nerpithivi Paramuda Ninnu Pranuthinchedamu Paraloka Praarthana Nerpumayaa ||Praarthana|| Parama Devudavani Thelisi Karamu Leththi Jantaga Modchi Shiramunuvanchi Sariganu vedina Sunkari Praarthana Nerpumayaa ||Praarthana|| Dinadinambu Chesina Seva Daiva Chiththamuku Saripova Deenudavayyi Ditamuga Kondanu Chesina Praarthana Nerpumayaa ||Praarthana|| Shathrumooka Ninu Chuttukoni Siluvapaina Ninu Jampaganu Shaanthamutho Nee Shathrula Brovaga Salipina Praarthana Nerpumayaa ||Praarthana||