ప్రాణేశ్వర - YouWorship
Praaneshwara
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర|| నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె (2) నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే (2) ||ప్రాణేశ్వర|| మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద (2) పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన (2) నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు (2) ||ప్రాణేశ్వర|| జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము (2) ||ప్రాణేశ్వర|| కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన (2) కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి (2) ||ప్రాణేశ్వర|| Praaneshwara – Prabhu Daiva Kumaara Pranuthinthunu Ninne – Aasha Theera ||Praaneshwara|| Naa Aathmatho Paatalu Paada Nee Krupale Naaku Hethuvulaaye (2) Nee Paada Sannidhi Cheri Yunnaane (2) ||Praaneshwara|| Aposthalula Punaadi Meeda (2) Nithya Nivaasamugaa Kattabadutakai Pidugulu Visire Merupula Vanti Naaku Virodhamugaa Roopinchina Ae Aaayudhamu Vardhillaledu (2) ||Praaneshwara||