ప్రవహించుచున్నది - YouWorship
Pravahinchuchunnadi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప్రవహించుచున్నది - ప్రభు యేసురక్తము పాపములన్నియు - కడుగుచున్నది పరమ తండ్రితో. సమాధానము కలిగించుచున్నది నీతిమార్గమున నను నడిపించును యేసురక్తము క్రయధనమగును నీవు ఆయన స్వాస్థ్ ఛమౌదువు ||ప్రవ|| దురభిమానాలు దూరము చేసి యేసురక్తము నిర్జోషమైనది నీవు ఆయన ఎదుటే నిలిచెదవు ||ప్రవ|| జీవజలముల నది తీరమున సకల ప్రాణులు బ్రతుకుచున్నవి నీవు ఆయన వారసత్వము పొందెదవు ||1ప్రవ || Pallavi|| Pravahinchuchunnadi - Prabhu Yesurakthamu Paapamulanniyu - Kaduguchunnadi Parama Thandritho. Samaadhaanamu Kaliginchuchunnadi Cha|| Durneethi Nundi Vidudala Chesi Neethimaargamuna Nanu Nadipinchunu Yesurakthamu Krayadhanamagunu Neevu Aayana Svaasth Chhamauduvu ||Prava|| Cha|| Durabhimaanaalu Dooramu Chesi Yadhaartha Jeevithan Neekanugrahinchunu Yesurakthamu Nirjoshamainadi Neevu Aayana Edute Nilichedavu ||Prava|| Cha|| Jeevajalamula Nadi Theeramuna