ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము - YouWorship
Prabho Needu Mahimanu Paadi Ninu Sthuthinchuchunnaamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము (2) 1. మాదు హృదయ కానుకలను (2) - సమర్పించుచున్నాము (2) 2. యేసు సుందర శీలము గల్గి - నీ సన్నిధి కేతెంచితిమి 3. నీ దివ్య వాక్య బలముచే - నూతన జీవము నొందితిమి 4. నీ వాక్యము నే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను Pallavi: Prabho Needu Mahimanu Paadi Ninu Sthuthinchuchunnaamu (2) 1. Maadu Hrudaya Kaanukalanu (2) - Samarpinchuchunnaamu (2) 2. Yesu Sundara Sheelamu Galgi - Nee Sannidhi Kethenchithimi 3. Nee Divya Vaakya Balamuche - Noothana Jeevamu Nondithimi 4. Nee Vaakyamu Ne Chaatinchutaku - Nosagumu Sodara Premanu