ప్రభు హస్తం నాపై నుంది - YouWorship
Prabhu Hastham Naapai Nundi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
ప్రభు హస్తం నాపై నుంది రవ్వంతయూ భయమే లేదు (2) ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్ అంతము వరకు నడిపించును (2) ||ప్రభు|| తినిపించును నన్ను లాలించున్ విరోధి రాగా ఎత్తుకొనున్ (2) ||ప్రభు|| రక్తముతో శుద్ధి చేయును రక్షణతో అలంకరించున్ (2) ||ప్రభు|| అపహరింపలేరండి ఎవ్వరి వల్ల కాదండి (2) ||ప్రభు|| హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) Prabhu Hastham Naapai Nundi Ravvanthayu Bhayame Ledu (2) Etthukonun Nannu Hatthukonun Anthamu Varaku Nadipinchunu (2) ||Prabhu|| Thinipinchunu Nannu Laalinchun Virodhi Raagaa Etthukonun (2) ||Prabhu|| Rakthamutho Shuddhi Cheyunu Rakshanatho Alankarinchun (2) ||Prabhu|| Apaharimpalerandi Evvari Valla Kaadandi (2) ||Prabhu|| Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2)